శ్రీకాకుళం: అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

83చూసినవారు
అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. మంగళవారం హిరమండలంలోని చవితి సీది, పిండ్రువాడ కాలనీ, పిండ్రువాడ, మహాలక్ష్మీపురం, పలు గ్రామాలకు ఉపాధి హామీ నిధుల ద్వారా 51 పంచాయతీ రాజ్ వర్క్స్ కు రూ.306.90 లక్షలకు, గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా 31 వర్క్స్ నిధులు రూ. 111.98 లక్షలకు విడుదల చేసి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్