కొండ్రు ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

55చూసినవారు
కొండ్రు ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో శనివారం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ ను కట్ చేసారు. కోండ్రు మాట్లాడుతూ దార్శనికత కలిగిన ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబునాయుడన్నారు. తెలుగువారి ప్రతిభను ప్రపంచ నలుమూలలకు పరిచయం చేసారన్నారు. నవ్యాంధ్ర కు సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించారన్నారు.

సంబంధిత పోస్ట్