కాంగ్రెస్‌ను కుక్కతో పోల్చిన బీజేపీ అభిమాని (వీడియో)

69చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను బీజేపీ అభిమాని ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ కుక్క కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్న దగ్గరకు వచ్చి.. ఆ జెండాను కిందపడేసి నోటితో కొరుకుతూ తొక్కుతుంది. ఈ వీడియో Tathvam-asi (నేనూ మోడీ కుటుంబమే) అనే 'X ' ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియో చూసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు.. బీజేపీ పార్టీనే కుక్కలాంటిదని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్