జగన్ ను గెలిపించడానికి సిద్ధపడాలి

55చూసినవారు
జగన్ ను గెలిపించడానికి సిద్ధపడాలి
మన భవిష్యత్తు కోసం జగన్ మోహన్ రెడ్డినీ మరల ముఖ్యమంత్రిని చేయడానికి మీరంతా సిద్ధపడాలని
రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ తలే రాజేష్ పిలుపునిచ్చారు.
బుధవారం రేగిడి మండలంలో ఎన్నికల ప్రచారం డా. తలే రాజేష్ నిర్వహించారు. ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదలు గెలవాలంటే జగన్ ను గెలిపించాలని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్