నారా చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం చేయండి

866చూసినవారు
నారా చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై పైసా ఖర్చు పెట్టని వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తోటపల్లి ప్రాజెక్టు పర్యటనకు చంద్రబాబు విచ్చేస్తున్న సందర్భంగా రేగిడి ఆమదాలవలస మండలంలోని రైతు సోదరీ, సోదరీమణులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ కిమిడి రామకృష్ణ నాయుడు, మాజీ టిడిపి అధ్యక్షుడు వినయ్ కుమార్ లు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్