లోక్ అదాలత్ తో సత్వర సేవలు

52చూసినవారు
లోక్ అదాలత్ తో సత్వర సేవలు
సేవా రంగాలలో లోపాలకు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా పొందవచ్చని జిల్లా శాశ్వత లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ జ్ఞాన సువర్ణ రాజు అన్నారు. తన కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులతో ప్రజా ప్రయోజన సేవలపై, ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడు న్యాయం పొందే హక్కు కల్పించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్