మన దేశంలో చేతితో ఆహారం ఎందుకు తింటారో తెలుసా.?

83చూసినవారు
మన దేశంలో చేతితో ఆహారం ఎందుకు తింటారో తెలుసా.?
మన దేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు ఆహారం చేతితో మాత్రమే తినడం అలవాటు. అలా ఎందుకంటే శుభ్రమైన చేతులతో ఆహారం తీసుకోవడం ద్వారా తినే ఆహారంకు రుచి పెరుగుతుంది. ఇది విదేశీయులకు కొత్తగా అనిపించవచ్చు. కానీ మన దేశంలో మాత్రం ఓ పద్దతిగా, ఆరోగ్యాకరంగా భావిస్తారు

సంబంధిత పోస్ట్