శివరాంపురం గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం

83చూసినవారు
శివరాంపురం గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం
నందిగాం మండలం శివరాంపురం గ్రామంలో మంగళవారం అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. రవికృష్ణ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 13 పశువులకు గర్భకోశ చికిత్సలు, అమ్మవారు సోకకుండా 200 గొర్రెలు, 200 మేకలకు నివారణ మందులు అలాగే 200 పశువులకు ఏలిక పాము నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యస్ జానకిరామ్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్