హైకోర్టును ఆశ్రయించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

59చూసినవారు
హైకోర్టును ఆశ్రయించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
కోల్‌కతా ట్రైనీ డాక్డర్‌పై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు యావజ్జీవ శిక్ష వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై అసంతృప్తితో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన దోషికి మరణశిక్ష విధించాలని పిటిషన్‌లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్