నౌపడా పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

73చూసినవారు
నౌపడా పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
సంతబొమ్మాళి మండలంలో మేజర్ పంచాయితిలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వందరోజుల పాలనలో అభివృద్ధి-సంక్షేమం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది మంచి ప్రభుత్వమని ప్రజలే అంటున్నారు.

సంబంధిత పోస్ట్