నందిగాం మండలం లోని హర్షబాడ గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ లో చేరారు. తెలుగుదేశం పార్టీ కి చెందిన బూరె భుగింగరావు, బూరె గోవిందరావు, జీవనరావు, గోవిందరావు, ధర్మారావు, కేశవరావు, భాస్కరరావు, బూరె మన్మధరావు, వెంకటరావు, ఉపేంద్ర, కృష్ణారావు, కృష్ణారావు తో పాటు పలువురు వైఎస్సార్సీపీ లో చేరారు.