రూ.2 లక్షల పెట్టుబడిపై రూ.30 వేలు లాభం

74చూసినవారు
రూ.2 లక్షల పెట్టుబడిపై రూ.30 వేలు లాభం
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌లో మహిళలు గరిష్టంగా రెండేళ్ల పాటు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకాన్ని 2023లో మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలు రెండు సంవత్సరాలకు రూ. 2 లక్షలు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే వారు 7.5% వడ్డీతో రూ.30 వేలు పొందుతారు. వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ పథకం ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది. కనీస డిపాజిట్ రూ.వెయ్యి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్