సూపర్ సిక్స్ పథకాలపై టిడిపి నాయకులు ప్రచారం

64చూసినవారు
టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో బుధవారం టిడిపి నాయకులు సూపర్ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు. ప్రతీ కుటుంబాన్ని కలిసి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఓట్లేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టెక్కలి మండల అధ్యక్షులు బగాది శేషగిరి రావు, హనుమంతు రామకృష్ణ, జనసేన టెక్కలి మండల అధ్యక్షులు బుడ్డ గవరయ్య, కోళ్ల లవకుమార్, ఇప్పిలి జగదీష్, మెండ దమయంతి, తవిటయ్య, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్