టెక్కలి: లోక్ అదాలత్లో సాధ్యమైనంత కేసుల రాజీకి సహకరించండి

70చూసినవారు
టెక్కలి: లోక్ అదాలత్లో సాధ్యమైనంత కేసుల రాజీకి సహకరించండి
టెక్కలి కోర్టులో డిసెంబర్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు రాజీకి అందరూ సహకరించాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్. హెచ్. ఆర్. తేజ చక్రవర్తి కోరారు. టెక్కలి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి బుధవారం టెక్కలి కోర్టుల పరిధిలో గల టెక్కలి, మెళియాపుట్టి, నందిగాం పోలీసు అధికారులతో కోర్టు హాల్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్