జిల్లా హాస్పిటల్ లో లిఫ్ట్ పని చేయక ఇబ్బంది పడుతున్నా రోగులు

63చూసినవారు
జిల్లా హాస్పిటల్ లో లిఫ్ట్ పని చేయక ఇబ్బంది పడుతున్నా రోగులు
టెక్కలి జిల్లా హాస్పిటల్ లో గత రెండు రోజులుగా లిఫ్ట్ పని చేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా డయాలసిస్ చేయడానికి వచ్చే రోగులు రెండో అంతస్తుకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి వల్ల వారు ఆయాసానికి గురవుతున్నారు. లిఫ్ట్ త్వరగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రోగుల, బంధువులు గురువారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్