శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్. ఈ కార్యక్రమంలో భాగంగా శాసనసభ స్పీకర్, మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.