సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్ట్ పనులను వైవి సుబ్బారెడ్డి, మంత్రులు అమర్నాధ్, డా. సీదిరి అప్పలరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ తో పాటు రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ గురువారం పరిశీలించారు. . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ లు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.