సూపర్ సిక్స్ పథకాలపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. దశల వారీగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐదేళ్ల దుర్మార్గమైన జగన్ పాలన వల్ల వనరులు కోల్పోవడంతో పాటు రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందన్నారు.