పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

52చూసినవారు
పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుంకన్న (59), లక్ష్మీదేవి (44) దంపతులు. ఆర్థిక సమస్యలపై కొడుకుతో సుంకన్న-లక్ష్మీదేవి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన సుంకన్న-లక్ష్మీదేవి పురుగుల మందు తాగారు. దాంతో వారిని కుటుంబీకులు కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు విడిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్