VIDEO: రాంచీలో ఓటు వేసిన ధోనీ

58చూసినవారు
భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు (cast his vote). పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చిన ధోనీ అక్కడ తన అమూల్యమైన ఓటు వేశారు. ధోనీని చూసిన స్థానికులు మిస్టర్‌ కూల్‌తో మాట్లాడేందుకు ఎగబడ్డారు. దీంతో పోలీసుల భద్రత మధ్య ధోనీ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్