వైసీపీ లిస్టులో నెక్స్ట్ ఎవరంటే?

50చూసినవారు
వైసీపీ లిస్టులో నెక్స్ట్ ఎవరంటే?
వైసీపీని ముఖ్య నేతలు వీడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి కొందరు ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నారు. అయితే తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడారు. ఇక ఇప్పుడు వైసీపీలోని మరో ఇద్దరు మాజీ మంత్రులు పార్టీ వీడుతున్నారనే ప్రచారం మొదలైంది. ఆ మాజీ మంత్రులు ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్