రెండో పెళ్లిపై టీడీపీ అభ్యర్థి క్లారిటీ

556చూసినవారు
నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్థన్ ను తను గతంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అయితే అనివార్య కారణాల వల్ల అతను చనిపోయినట్లు తెలిపారు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్