స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ దాఖలు

72చూసినవారు
తమిళనాడులోని కోయంబత్తూరు పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నూర్ మహ్మద్ వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. మిరపకాయలు, క్యాప్సికమ్లతో తయారు చేసిన దండను మెడలో వేసుకుని డ్రమ్స్ వాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి వచ్చారు. అతడి నామినేషన్ విధానం చూపరులను ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్