ప్రోటీన్ మోతాదుకు మించి తీసుకుంటే

62చూసినవారు
ప్రోటీన్ మోతాదుకు మించి తీసుకుంటే
ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రొటీన్ ఎంతో ముఖ్యమైనదని అందరికీ తెలుసు. ప్రోటీన్లు కండరాలు, ఎముకల పనితీరు మెరుగుపరచడంలో తోడ్పడతాయి. ప్రొటీన్ లను మోతాదుకి మించి తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజువారీ ఆహారంలో ప్రొటీన్ శాతం అధికమైతే అది గ్లూకోజుగా మారుతుంది. శరీరంలో అది కొవ్వుగా పేరుకుపోయి ఇది ఒక్కోసారి బరువు పెరగడానికి కారణమవుతుంది. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్