TDP నేత కీలక వ్యాఖ్యలు

583చూసినవారు
TDP నేత కీలక వ్యాఖ్యలు
ఏపీలో రాయచోటి నియోజకవర్గ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు అధికార పార్టీల కీలక నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాయచోటి ఇన్‌ఛార్జ్ రమేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నానని, తనకు టికెట్ ఇవ్వకుండా మరొకరికి కేటాయిస్తే నా నిర్ణయం ప్రకటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్