టీడీపీ కీలక నిర్ణయం

68చూసినవారు
టీడీపీ కీలక నిర్ణయం
టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల కేటాయింపుపై టీడీపీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని ఏ సెగ్మెంట్‌లో ఎవరు ఎలా పని చేశారు? దాడులకు గురైన వారెవరు? అనే వివరాలను సేకరించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను ఈ నె 8వ తేదీ లోపు పంపాలని జీఏడీ ఆదేశించింది.

సంబంధిత పోస్ట్