ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పని చేయడం వల్ల అందులో నుంచి వచ్చే వేడి మహిళల కంటే పురుషులకే ఎక్కువ హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో పునరుత్పత్తి అవయవాలపై రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. అలాగే, మహిళల్లో ఎగ్ రిలీజ్ సమక్రమంగా జరగదు. ఇతర సమస్యలైన నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి వంటికి కూడా తలెత్తుతాయి.