ఆది పురుష్ మూవీలో ప్రభాస్‌తో కలిసి నటించిన కృతి సనన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. తన బాయ్‌ఫ్రెండ్, వ్యాపారవేత్త అయిన కబీర్ బహియాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృతి సనన్ మరియు కబీర్ బహియా ఓ ఫంక్షన్‌లో కలిసి కనిపించడంతో ఇద్దరు రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఇటీవల కబీర్ పుట్టినరోజు సందర్భంగా కృతి వారి ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ జంట ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది.