ఐదేళ్లలో బీసీలకు ఏం చేశారో చెప్పండి: నారా లోకేశ్

83చూసినవారు
ఐదేళ్లలో బీసీలకు ఏం చేశారో చెప్పండి: నారా లోకేశ్
ఐదేళ్లుగా BCలకు ఏం చేశారో జగన్ చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ’వైసీపీ పాలనలో 300 మంది బీసీలు హత్యకు గురయ్యారు. 'బీసీలకు చెందిన 30 సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేశారు. సబ్ ప్లాన్ నిధులు మళ్లించారు. మా ప్రభుత్వం వచ్చాక ఆదరణ పథకం కింద రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టి పనిముట్లు అందిస్తాం. బీసీ భవనాలను పూర్తి చేస్తాం. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్