అందుకే నేను శివుడి అవతారమెత్తాను: చంద్రబాబు

1087చూసినవారు
అందుకే నేను శివుడి అవతారమెత్తాను: చంద్రబాబు
కొత్తపేటలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఇటీవల జగన్‌ మాట్లాడుతూ నన్ను పశుపతి అని విమర్శించారు. దానికి అర్థం ప్రపంచాన్ని కాపాడే శివుడు. అందుకే నేను శివుడి అవతారమెత్తాను. విషాన్ని గొంతులో పెట్టుకొని శివుడు ప్రపంచాన్ని కాపాడితే, నన్ను, నా కుటుంబాన్ని, పవన్‌ కళ్యాణ్‌ను ఎంత ఇబ్బంది పెట్టినా, వేధించినా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భరించాం‘‘ అని అన్నారు.

సంబంధిత పోస్ట్