ఘోర ప్రమాదం.. ఊపిరాడక ఎమ్మెల్యే మేనకోడళ్లు మృతి (వీడియో)

156231చూసినవారు
ఢిల్లీలో మొరాదాబాద్ దేహత్ సీటుకు చెందిన ఎస్పీ ఎమ్మెల్యే నసీర్ ఖురేషీ తమ్ముడు.. హాజీ మహ్మద్ సలీం షబ్బో ఖురేషీ ఢిల్లీ నివాసంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయన మేనకోడళ్ళిద్దరూ గులాష్నా (15), అనయ (13) మొదటి అంతస్తులోని బాత్‌రూమ్‌లో ఇరుక్కుపోయారు. బాత్‌రూమ్‌లో ఊపిరాడక ఎమ్మెల్యే ఇద్దరు మేనకోడళ్లు మృతి చెందారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్