అడ్మిషన్లలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం

63చూసినవారు
అడ్మిషన్లలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం
MBBS, BED అడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనలతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల అడ్మిషన్లలో 2014 నుంచి 2024 వరకు ఏపీ విద్యార్థులకు కోటా ఉంది. ఆ గడువు తాజాగా ముగిసింది. TG సర్కారు జులై 19న జారీ చేసిన 33జీవో ప్రకారం స్థానికత నిబంధనలను తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్