తిరుమల శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

61చూసినవారు
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తెల్లవారు జామున తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన వెంగమాంబ అన్నదాన సత్రం‌లో భోజనం చేశారు. బుధవారం తెల్లవారుజామున మరోసారి శ్రీవారిని దర్శించుకున్న భట్టి.. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి మొక్కులు సమర్పించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్