AP: సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం మేఘవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 3.89 ఎకరాలు.. మొత్తం 17.69 ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంది. ఈమేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు.