రాత్రి సమయంలో ఈ లక్షణాలు ఉంటే.. హార్ట్ ఎటాక్ రావచ్చు

613చూసినవారు
రాత్రి సమయంలో ఈ లక్షణాలు ఉంటే.. హార్ట్ ఎటాక్ రావచ్చు
ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరు గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే మీకు కనక రాత్రి సమయంలో ఈ లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వండి. రాత్రి మూత్రవిసర్జన చేసే ముందు ఛాతిలో నొప్పి, అసౌకర్యం ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. తలనొప్పి, వికారం, అలసట ఉంటే ఇవి గుండెపోటు సంకేతాలు అని భావించి వెంటనే అప్రమత్తం అవ్వాలి.

సంబంధిత పోస్ట్