ఏపీ కొత్త మంత్రులు.. ఇచ్చిన హామీలివే!

85చూసినవారు
ఏపీ కొత్త మంత్రులు.. ఇచ్చిన హామీలివే!
- రాష్ట్రంలో గిఫ్ట్ సిటీ, పరిశ్రమల రంగాన్ని అభివృద్ధి చేస్తా: పరిశ్రమల మంత్రి భరత్
- ఎకో, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సాహిస్తా: టూరిజం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్
- కోర్టులను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. భూరికార్డుల మెయింటెనెన్స్‌కి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తాం: రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్
- బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

సంబంధిత పోస్ట్