ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం

32931చూసినవారు
ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం. ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు. నాలుగున్నర దశాబ్దాల నుంచి వస్తున్నది. అందుకే ఈ నాలుగు నియోజకవర్గాల్లో గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే అన్నట్లు పార్టీలు భావిస్తాయి. ఏలూరు, భీమవరం, ఉంగటూరు, పోలవరం నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది.

సంబంధిత పోస్ట్