పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ప్రజలు ఆవేదన

588చూసినవారు
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉన్నామని, ఓటింగ్ నిదానంగా జరుగుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్