కన్న తల్లిదండ్రులను చంపిన కుమారుడు

82చూసినవారు
కన్న తల్లిదండ్రులను చంపిన కుమారుడు
AP: బాపట్ల జిల్లా అప్పికట్లలో దారుణం చోటు చేసుకుంది. కన్న కుమారుడే ఉన్నాదిగా మారి వృద్ధ తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న పి.విజయ భాస్కరరావు (74), వెంకట సాయి కుమారి (70) దంపతులపై కుమారుడు కిరణ్ శుక్రవారం అర్ధరాత్రి కత్తితో దాడి చేశాడు. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడిని స్థానికులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్