పట్టపగలే హుండీ ఎత్తుకెళ్లిన దొంగ (వీడియో)

69చూసినవారు
కాకినాడలో ఓ దొంగ పట్టపగలే గుడిలోని ప్రవేశించి హుండీ ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సంజయ్ నగర్ ప్రాంతంలో మొయిన్ రోడ్డు పక్కనే అమ్మవారి గుడి ఉంది. ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు. అటు ఇటు చూసి ఎవరూ రావట్లేదని నిర్ధారించుకున్నాడు. ఓ గోనె సంచిలో హుండీని వేసుకుని దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్