ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: జగన్

55చూసినవారు
చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని సీఎం జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. "చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా? ఆరు నూరైన.. నూరు ఆరైన ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే." అని క‌ర్నూలు స‌భ‌లో సీఎం ఉద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్