IPL 2024 : రిషబ్‌ పంత్‌కు భారీ జరిమానా

58చూసినవారు
IPL 2024 : రిషబ్‌ పంత్‌కు భారీ జరిమానా
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ అధికారులు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఆదివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా పడింది. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపిఎల్‌ ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్