అవార్డుకు ఎంపికైన వాలంటీర్ల లిస్ట్ ఇదే

227354చూసినవారు
అవార్డుకు ఎంపికైన వాలంటీర్ల లిస్ట్ ఇదే
నేటి నుంచి ఏడు రోజుల పాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరగనుంది. గతంలో ఇచ్చిన నగదు బహుమతిని ప్రభుత్వం 50 శాతం పెంచింది. వాలంటీర్లు ఏ అవార్డుకు ఎంపికైయ్యారనే వివరాలను జిల్లాల వారీగా ప్రభుత్వం విడుదల చేసింది. 19 జిల్లాల లిస్ట్ అందుబాటులో ఉంది. https://studybizz.com/new/ap-grama-volunteer-award-winner-list#google_vignette ఈ లింక్ లో అవార్డుకు ఎంపికైన వారి వివరాలు పొందుపరిచారు.

సంబంధిత పోస్ట్