కాలేజీ అమ్మాయిల బాత్రూం వీడియోలు రికార్డ్‌ చేసిన స్టూడెంట్‌ (Video)

71చూసినవారు
కర్ణాటక రాజధాని బెంగళూరు కుంబల్‌గోడులోని ఏసీఎస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి.. కాలేజీ వాష్‌రూమ్‌లో ఉన్న అమ్మాయిల వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేశాడు. కాగా, దీనిని గుర్తించిన విద్యార్థులు శనివారం ఆ కాలేజీ వద్ద భారీగా నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నిందితుడైన ఏడో సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్