YSRCPకి కొత్త అర్థం ఇదే: షర్మిల

582చూసినవారు
YSRCPకి కొత్త అర్థం ఇదే: షర్మిల
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల YSRCPకి కొత్త అర్థం చెప్పారు. వైఎస్సీఆర్‌సీపీ పేరులో వైఎస్సార్ లేరన్నారు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణా రెడ్డి అంటూ కొత్త అర్థం చెప్పారు. జగన్ క్యాబినెట్‌లో ఉన్న వారందరూ వైఎస్సార్‌ను తిట్టిన వాళ్లేనని ఆమె మండిపడ్డారు. వైఎస్సార్‌ను తిట్టిన వాళ్లనే జగన్ పెద్దపీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్