తుఫాను ముప్పు.. విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయా?

65చూసినవారు
తుఫాను ముప్పు.. విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయా?
AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈ నెల 29, 30న విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవ్వాలని ఏపీ వెదర్‌మెన్ కోరారు. 30న అన్ని కోస్తాంధ్ర జిల్లాల్లో సెలవు ప్రకటించాలన్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్