సెంచరీని చేజార్చకున్న ముగ్గురు టీమిండియా బ్యాటర్లు

71చూసినవారు
సెంచరీని చేజార్చకున్న ముగ్గురు టీమిండియా బ్యాటర్లు
ఉప్పల్ మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లు 90 పరుగులకు చేరుకోకుండానే వికెట్ కోల్పోతున్నారు. యశస్వి జైస్వాల్ 74 బంతుల్లో 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. 2వ రోజు జో రూట్‌కి సులువుగా క్యాచ్ ఇచ్చి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 86 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ 14 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. 87 పరుగులు చేసిన జడేజా 13 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్