వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు

78చూసినవారు
వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న వైసీపీ నేతలను జులై 16 వరకు అరెస్ట్ చేయకూడదని, వారికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు మరోసారి ముందస్తు బెయిల్ గడువును జులై 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్