అలరిస్తున్న ‘బచ్చల మల్లి’ సాంగ్

63చూసినవారు
అల్లరి నరేశ్‌ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘బచ్చల మల్లి’. అమృత అయ్యర్‌ హీరోయిన్‌. ఈ పీరియాడకల్‌ మూవీని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. ప్రచారంలో భాగంగా తొలి పాట ‘మా ఊరి జాతరలో’ ఈవాళ విడుదలైంది. శ్రీమణి సాహిత్యం రాసిన ఈ గీతానికి విశా చంద్రశేఖర్‌ స్వరాలు సమకూర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్