స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత

81చూసినవారు
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత
ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. జీరో వైలెన్స్ పోలింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉందని ఆయన వెల్లడించారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా మోనిటరింగ్ చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్